మృదువైన, మెరిసే చర్మం కోసం ఈ  చిట్కా(Tip for Soft and Glow Skin)

Tip-for-Soft-and-Glow-Skin

ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా చర్మం కోమలంగా ఉండాలని అమ్మాయిలు  కోరుకుంటారు.ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న క్రీమ్ తో మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందకపోవచ్చు .

మృదువైన చర్మం కోసం ఈ  చిట్కా (Tip for Soft and Glow Skin).

కావలసిన పదార్ధాలు :

రోజ్ వాటర్:  1 స్పూన్
కొబ్బరి నూనె:  1స్పూన్
రైస్ వాటర్: 3 స్పూన్లు
అలోవెరా జెల్: 2 స్పూన్లు

ముందుగా 2 స్పూన్ల బియ్యాన్ని తీసుకుని అందులో నీరు పోసి 2 గంటలు నానబెట్టాలి .ఒక గిన్నెలో 2 స్పూన్ల అలోవెరా( Aloe Vera) జెల్ , 1 స్పూన్ రోజ్ వాటర్(Rose water) , 1 స్పూన్ కొబ్బరి నూనె( coconut oil), 3 స్పూన్లు రైస్ వాటర్ పోసి బాగా   తెల్లని ఫోమ్ లా మారేవరకు కలపాలి . ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి .

ఈ మిశ్రమాన్ని రోజు మీ ముఖానికి పట్టించి 15 నిముషాలు తరువాత చల్లటి నీటితో కడగాలి . ఇలా క్రమం తప్పకుండా 30 రోజులు చేస్తే మృదువైన ,మెరిసే చర్మం మీ సొంతం

అలొవెరా ఉన్న ఔషధగుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.రోజ్ వాటర్ ముఖం పై ఉండే దుమ్ము ను పొగుడుతుంది . రైస్ వాటర్ చర్మాన్ని కాంతివంతం గా చేస్తుంది .

Exit mobile version