HomeDevotionalప్రతిరోజు పఠించవలసిన శ్లోకములు

ప్రతిరోజు పఠించవలసిన శ్లోకములు

 

నిత్య శ్లోకములు దైవ శక్తి మరియు మనశ్శాంతి కోసము

Nava Durga

01 కర దర్శన శ్లోకం – ప్రభాత శ్లోకం
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి
కరమూలేతుస్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం

02 భూదేవి శ్లోకం
సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

03 సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్

04 స్నానం చేయునపుడు పఠించవలసిన శ్లోకం
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

05 సూర్య నమస్కారం
ఆది దేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
ప్రభాకర నమస్తుభ్యం దివాకర నమోన్నమః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!

06 తిలక ధారణ శ్లోకం
భస్మ ధారణ శ్లోకం
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

07 దీపారాధన శ్లోకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

08 ధూప మంత్రం
బలప్రమధ నాయనమః దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్దాచనీయం సమర్పయామి.

09 ఓం కారం మూడు సార్లు
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ

10 గురుధ్యానము
గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేన్నమః

11 ఘంటానాదం
ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రక్షసాం
కుర్యాద్ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం

12 సంకల్పము
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివికమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః
ఓంహృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓంఅధోక్షజాయ నమః
ఓం నృసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః

13 విఘ్నేశ్వర ధ్యానం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానా మేకదంత ముపాస్మహే

14 ఆంజనేయ ప్రార్ధన
మనోజవం మారుత తుల్యవేగం, జితేంద్రియం బుదిమతాం వాతాత్మజం
వానర యూధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసానమామి
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ – మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ – స్మరణాద్ – భవేత్ !!

See also  దేవి నవరాత్రులలో మూడవ రోజు గాయత్రి దేవి గా అమ్మవారు- నైవేద్యం , మంత్రం

ఆంజనేయ మది పాడలావనం, కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూల వాసినం, భావయామి భవమాన నందనం

యత్ర యత్ర రఘనాధ కీర్తనం, తత్ర తత్ర కృతమస్త కాంజలీం
భాష్ప వారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం

15 బ్రహ్మ ధ్యానం
ఓం నమస్తే సతే సర్వ లోకాశ్రయాయ, నమస్తేతే చితే విశ్వరూపాత్మకాయ
నమో ద్త్వెత తత్తావయ ముక్తి ప్రదాయ, నమో బ్రాహ్మణే వ్యాపినే నిర్గుణాయ

16 సరస్వతి ప్రార్దన
సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి
విదారంభం కరిష్యామి సిధిర్భవతు మే సదా
పద్మా పత్ర విశాలక్షీ పద్మకేసర వర్ణినీ
నిత్యం పద్మాలయాం దేవి సామూం పాతు సరస్వతి

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ – దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

17 విష్ణు స్తోత్రం
శాంతాకారం భుజగశయనం పద్మానాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానవనం
వందే విఘ్ణం భవ భయ హరం సర్వలోక్తెక నాధం

18 లక్ష్మి స్తోత్రం
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్త్రేలోక్య కుటూంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

19 శివ స్తోత్రం
వందే శంభు ముమాపతిం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భుషణం మృగధరం వందే పశునాం పతి
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం

20 పార్వతి స్తోత్రం
ఓంకార పంజర శుకీం ఉపనిష దుద్యాన కేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం

21 కృష్ణ స్తోత్రం
వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

22 నరసింహ స్తోత్రం
ఉగ్రం వీరం మహా విఘ్ణం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం

23 రామ స్తోత్రం
శ్రీరాఘవం దశరాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘకులాన్వయ రత్నదీపం
ఆజాను బాహుం అరవింద దళాయ తాక్షం
రామం నిశాచరం వినాశకరం నమామి

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే

See also  దసరా నవరాత్రులలో 'మహిషాసురమర్దిని' గా అమ్మవారు-నైవేధ్యం , మంత్రం

24 గాయత్రి మంత్రం

ఓం భూర్భువస్సుః తత్సవితర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహీ దియోయోనః ప్రచోదయత్

25 నవగ్రహ ధ్యానం

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః

అసతోమా సద్గమయ తమ సోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగ మాయ ఓం శాంతిః శాంతిః శాంతిః

26 ప్రాణామాయ మంత్రం

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గ్ ం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దియోయోనః ప్రచోదయత్ ఓం మాపో జ్యోతిరసోన్ మృత బ్రహ్మ భూర్భువస్సువరోం నమో నారాయణాయ

27 మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజా మహే
సుగంధిం పుష్ఠివర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్మృక్షీయ మామృతాత్

** భోజనపూర్వ శ్లోకం
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ – మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

** భోజనానంతర శ్లోకం
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

** నిద్రా శ్లోకం
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న – స్తస్యనశ్యతి !!

** కార్య ప్రారంభ శ్లోకం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

** వెంకటేశ్వర శ్లోకం
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

** దేవీ శ్లోకమ్
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

** దక్షిణామూర్తి శ్లోకం
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

** అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!

RELATED ARTICLES

Most Popular

Recent Comments