HomeHealthదోసకాయ వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా ?

దోసకాయ వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా ?

మన దేశంలో ప్రాచీన కాలం నుంచి సాగు చేస్తున్న  కూరగాయలలో  దోసకాయ ఒకటి . దోససకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయలో విటమిన్ సి,విటమిన్ బి ,విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం విటమిన్ k (vitamin k )లతో పాటు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. బీరకాయ లానే ఇవి కూడా పాకుడు జాతికి చెందినవి.

వేసవి కాలంలో వేడి చేస్తే శరీరాన్ని చల్లబరుచుటకు దోసకాయను తినడం మంచిది. ఇది శరీరాన్నిడీ  హైడ్రేట్ కాకుండా చేస్తుంది.

health benefits of cucumber

  • దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉన్నందువలన, కంటికి కలిగే వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  •  తాజా దోసకాయ ముక్కలను కేవలం 15 నిమిషాల పాటూ కళ్ళపై ఉంచటం వలన మంచి ఉపశమనాన్ని పొందవచ్చు.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
  • దోసకాయలో ఎక్కువగా  ఫైబర్‌ ఉంటుంది.ఇది  జీర్ణక్రియను మెరుగుపరచటమేకాకుండా, కడుపు నిండేలా చేస్తుంది.
    దోసకాయలో సిలికా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు, గోళ్ళ పెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
  • దోసకాయ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

 

See also  దేవి నవరాత్రులలో నాలుగవ రోజు "అన్నపూర్ణా దేవీ" అవతారం- మంత్రం ,నైవేద్యం
RELATED ARTICLES

Most Popular

Recent Comments