HomeBeauty Tipsఆరోగ్యం మరియు అందం బీట్‌రూట్ యొక్క అద్భుతమైన ప్రయోజనాలు

ఆరోగ్యం మరియు అందం బీట్‌రూట్ యొక్క అద్భుతమైన ప్రయోజనాలు

మనకి ఆరోగ్యంతో బాటు అందాన్ని ఇచ్చే దుంప బీట్ రూట్. బీట్ రూట్ లో పోషకాలు, ఫైబర్, ఫోలేట్ (Vitamin B9), మాంగనీస్, పొటాషియం, ఐరన్ మరియు విటమిన్ సి (Vitamin C) లభిస్తాయి.

బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూస్ తాగడం వలన మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. రక్తపోటు నియంత్రిస్తుంది.

పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది.

Beetroot benefits for face

బీట్ రూట్ తో  ముఖానికి కూడా పేస్ ప్యాక్ చేసుకోవచ్చు. Beet Root Face pack

కావలసిన పదార్ధాలు :

బీట్‌రూట్ జ్యూస్ -2 స్పూన్లు
అలో వెరా జ్యూస్ -2 స్పూన్లు

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో బీట్‌రూట్ జ్యూస్ , అలో వెరా జ్యూస్ (Aloe Vera)వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో తీసుకుని(సీరంలా) నిల్వ చేసుకోవచ్చు.

ఈ సీరం ను వారంలో మూడుసార్లు వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. మొటిమలతో బాధపడుతున్నవారు బీట్‌రూట్‌ ప్యాక్‌ను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది.

 

See also  ragi malt :రాగి జావ‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
RELATED ARTICLES

Most Popular

Recent Comments