బరువు తగ్గాలి అనుకునే వారు వారికి వీలైన సమయంలో వ్యాయామం చేస్తుంటారు .కొందరు తీసుకునే ఆహరం తగ్గించుకుని బరువు తగ్గే ప్రయత్నం చేస్తుంటారు . మరికొందరు రాత్రి వేళ భోజనం తీసుకోవడం ఆపేసి అల్ఫాహారం,పాలు ,పండ్లు తీసుకుంటారు .
బరువు తగ్గడానికి(Weight loss) మీరు మీ ఆహారంలో చేర్చుకోగల ఉత్తమ కూరగాయలు: best vegetables that help loose weight
బరువు తగ్గాలనుకునే వారు మీరు తీసుకునే ఆహారంలో ఈ పదార్దాలు ఉండేలా చూసుకోండి. పాలకూర , క్యాబేజీ , కాలీఫ్లవర్ ,క్యారెట్ , మష్రూమ్ (పుట్టకొక్కులు ), చిలగడదుంప (స్వీట్ పొటాటో).వాటిలో మీ శరీరానికి కావలసిన కాలరీలు (calories ),ప్రోటీన్ (protein ),ఫ్యాట్ (Fat ), కార్బోహైడ్రేట్స్ (carbohydrates ), ఫైబర్ (Fiber ) షుగర్ (Sugar ) మున్నగునవి లభిస్తాయి .
1.Spinash :
కాలరీలు (calories ):20
ప్రోటీన్ (protein ):2 grams
ఫ్యాట్ (Fat ):0 grams
ఫైబర్ (Fiber ): 2 grams
షుగర్ (Sugar ):0 grams
కార్బోహైడ్రేట్స్ (carbohydrates ):3 grams
2.Cauliflower :
కాలరీలు (calories ):25
ప్రోటీన్ (protein ):1.9grams
ఫ్యాట్ (Fat ): 0.3 grams
ఫైబర్ (Fiber ): 5 grams
షుగర్ (Sugar ):3 grams
కార్బోహైడ్రేట్స్ (carbohydrates ):5 grams
3.Carrot :
కాలరీలు (calories ):41
ప్రోటీన్ (protein ):0.9 grams
ఫ్యాట్ (Fat ):0.2 grams
ఫైబర్ (Fiber ): 2.8grams
షుగర్ (Sugar ):4.7 grams
కార్బోహైడ్రేట్స్ (carbohydrates ): 10 grams
4.Caubbage :
కాలరీలు (calories ):25
ప్రోటీన్ (protein ):1.3 grams
ఫ్యాట్ (Fat ):0.1 grams
ఫైబర్ (Fiber ):2.5 grams
షుగర్ (Sugar ):3.2 grams
కార్బోహైడ్రేట్స్ (carbohydrates ):6 grams
5. Sweetpotato
కాలరీలు (calories ):20
ప్రోటీన్ (protein ):1.6 grams
ఫ్యాట్ (Fat ):0.1 gram
ఫైబర్ (Fiber ):3 grams
షుగర్ (Sugar ):4.2 grams
కార్బోహైడ్రేట్స్ (carbohydrates ):20 grams
6. Mushroom
కాలరీలు (calories ):22
ప్రోటీన్ (protein ):3.1 grams
ఫ్యాట్ (Fat ):0.3 grams
ఫైబర్ (Fiber ): 1 gram
షుగర్ (Sugar ):2 grams
కార్బోహైడ్రేట్స్ (carbohydrates ):3.3 grams