ప్రస్తుత రోజుల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా ఇంగ్లిష్ మందులను వాడుతున్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు ఈ మందులు వాడాల్సిన అవసరం లేదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు. మన ఇంట్లో, చుట్టూ పరిసరాల్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని చెప్తున్నారు.
దీనికోసం సహజసిద్ధ వైద్య విధానాలపై అవగాహన కల్పించేందుకే ఈ మన హెల్త్ సైట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైద్య సమాచారం, వైద్య రంగానికి చెందిన తాజా వార్తలు, విశేషాలు, పోషకాహారం, ఇతర విలువైన సమాచారాన్ని పాఠక మహాశయులకు అందించడం జరుగుతుంది. పాఠకులు ఈ సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు సహజసిద్ధమైన వైద్య విధానంపై అవగాహనను పెంపొందించుకోవచ్చు. అలాగే మీ తోటి వారికి ఈ వివరాలను పంచుకోవచ్చు.